తప్పిపోయిన కుక్కను తెచ్చిన వారికి 100,000 దిర్హామ్ రివార్డ్
- February 06, 2024
దుబాయ్: దుబాయ్‌లో తప్పిపోయిన మూడేళ్ళ కాకాపూ కడిల్స్‌ను వెతికి తెచ్చిన వారికి Dh100,000 బహుమతి లభిస్తుంది. ఎమిరేట్స్ యిర్‌లైన్ హెడ్‌క్వార్టర్స్ సమీపంలోని ఆరోగ్య తనిఖీ సందర్భంగా పెంపుడు జంతువుల పునరావాస సంస్థ కారు నుండి పారిపోయింది. శనివారం అల్ గర్హౌద్‌లోని D27 స్ట్రీట్ (కమ్యూనిటీ 214)లో సాయంత్రం 6.40 గంటలకు కడిల్స్ చివరిసారిగా కనిపించినట్లు ఓనర్స్ తెలిపారు. "కడిల్స్ అంటే కుటుంబానికి ఎంతో ఇష్టం. అది కనిపించకపోవడంతో వారు కలత చెందుతున్నారు. తెచ్చి ఇచ్చన వారికి 100,000 దిర్హామ్ రివార్డ్ అందజేస్తాం. కడిల్స్‌ను కనుగొనడంలో ఏదైనా సహాయం చేసినా బహుమతి ఇస్తాము." అని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







