‘గూడచారి 2’.! అడవి శేష్ ఈ సారి ఏం మ్యాజిక్ చేయబోతున్నాడో.!
- February 07, 2024
అడవి శేష్, శోభిత ధూళిపాళ్ల జంటగా తెరకెక్కిన చిత్రం ‘గూఢచారి’. సినిమాటోగ్రఫీ పరంగా సినిమా క్వాలిటీ పరంగా మంచి పేరు తెచ్చుకుందీ సినిమా. అడవి శేష్ నటనకు అంతా ఫిదా అయిపోయారు. డైరెక్షన్‌తో పాటూ ఇతరత్రా టెక్నికల్ వర్క్‌లోనూ అడవి శేష్‌కి ప్రావీణ్యం వుండడంతో ఈ సినిమాని చాలా అద్భుతంగా విజువల్ వండర్‌గా తీర్చి దిద్దాడు.
దాంతో, ప్రముఖుల ప్రశంసలు అందుకుందీ చిత్రం. ఇప్పుడీ సినిమాకి సీక్వెల్ రూపొందబోతోంది. వినయ్ కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. బనితా సందు హీరోయిన్గా నటిస్తోంది. తమిళ, హిందీ సినిమాల్లో నటించిన బనితా సంధు ఈ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది.
కాగా, తొలి పార్ట్‌కి సంబంధించి హాలీవుడ్ మేకింగ్ స్టైల్ అనే ప్రశంసలు దక్కించుకున్న అడవి శేష్ అండ్ టీమ్, #G2 (గూఢచారి 2) కోసం మరిన్ని ఎక్స్ట్రా టెక్నికల్ వేల్యూస్ తీసుకురాబోతోందట. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే ట్రెండింగ్ టాక్ అయ్యింది. చూడాలి మరి, అడవి శేష్ ఏం మ్యాజిక్ చేయబోతున్నాడో ‘గూడచారి 2’తో.
తాజా వార్తలు
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్







