షువైఖ్ ఓడరేవులో 13,422 విదేశీ మద్యం సీసాలు స్వాధీనం
- February 08, 2024
కువైట్: షువైక్ పోర్ట్‌లోని అధికారులు 13,422 విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. షువైఖ్ పోర్ట్‌లో ఈ ఏడాది అతి పెద్ద మద్యం సీజ్‌గా అని అధికారులు తెలిపారు. పట్టుబడిన విదేశీ మద్యం విలువు మిలియన్ కువైట్ దినార్ల కంటే ఎక్కువగా ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఫర్నీచర్ షిప్మెంట్లో విదేశీ మద్యాన్ని దాచి తరలిస్తుండగా.. గుర్తించినట్లు తెలిపారు. స్మగ్లింగ్‌లో ముగ్గురు వ్యక్తులు ప్రమేయం ఉన్నదని వెల్లడించారు. వారిపై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వీలుగా సంబంధిత అధికారులకు అప్పగించినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







