ఒమన్లోని అనేక ప్రాంతాలలో భారీ వర్షాలు.. తుపాన్ అలెర్ట్
- February 10, 2024
మస్కట్: నేషనల్ మల్టీ హజార్డ్ ఎర్లీ వార్నింగ్ సెంటర్ తాజా అప్డేట్ ప్రకారం..ఒమన్ సుల్తానేట్లోని వాతావరణం ఫిబ్రవరి 11నుండి ఫిబ్రవరి 14 వరకు ప్రభావితం కావచ్చని సూచిస్తున్నాయని సివిల్ ఏవియేషన్ అథారిటీ (సిఎఎ) వాతావరణ శాఖ తెలిపింది. ముసందమ్, నార్త్ అల్ బతినా, సౌత్ అల్ బతినా, అల్ దఖిలియా, అల్ బురైమి, అల్ ధాహిరా, నార్త్ అల్ షర్కియా, సౌత్ అల్ షర్కియా మరియు అల్ వుస్తా గవర్నరేట్లు, మస్కట్ మీదుగా ఉరుములు, మెరుపులతో కూడిన గాలివానలు మరియు వడగళ్లతో కూడిన భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







