జాతీయ వేడుకలు.. అతిపెద్ద స్క్రీన్ ఏర్పాటు
- February 10, 2024
కువైట్: దేశ జాతీయ వేడుకలను పురస్కరించుకొని కువైట్ మునిసిపల్ కౌన్సిల్ భవనంపై అతిపెద్ద డిస్ప్లే స్క్రీన్‌ను ఏర్పాటు చేశారు. 1,200 చదరపు మీటర్ల స్క్రీన్ నయీఫ్ ప్యాలెస్ (అల్-అస్సిమా గవర్నరేట్ బిల్డింగ్) కూడలిలో దీనిని ఏర్పాటు చేశారు. ఫోన్లు, టీవీలు లేదా శాటిలైట్ ఛానెల్‌ల నుండి కంటెంట్‌ను ఎనేబుల్ చేసే (స్క్రీన్ నెట్) సిస్టమ్ ద్వారా డిస్ప్లే ఉంటుందని కువైట్ మునిసిపాలిటీ తెలిపింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







