తెలంగాణ రాష్ట్రానికి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని
- June 01, 2016
ద్వితీయ ఆవిర్భావ దినోత్సవం జరుపుకొంటున్న తెలంగాణకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా ఏర్పడిన తెలంగాణ దేశాభివృద్ధికి తోడ్పడుతోందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. శ్రమించే తత్వమున్న తెలంగాణ ప్రజలు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారన్నారు. దేశాన్ని శక్తిమంతంగా తీర్చిదిద్దడంలో తెలంగాణ ప్రజల భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నానన్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







