ఒమన్‌కు 20% తగ్గిన బంగ్లాదేశ్ ప్రవాసుల రాక
- February 11, 2024
మస్కట్: అక్టోబర్ 31, 2023 నుండి అన్ని వర్గాల వారికి వీసాల జారీని ఒమన్ నిషేధించినప్పటి నుండి ఒమన్‌కు బంగ్లాదేశ్ పౌరుల సంఖ్య 20% పైగా తగ్గింది. నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (NCSI) నుండి విడదలైన నివేదిక ప్రకారం.. డిసెంబర్ 2023 చివరి నాటికి ఒమన్‌కు చేరుకున్న బంగ్లాదేశ్ పౌరుల సంఖ్య 22,312గా ఉంది. సెప్టెంబరులో బంగ్లాదేశ్‌కు వచ్చిన వారి సంఖ్య 28,201గా ఉంది. గత మూడు నెలల్లో 20 శాతానికి పైగా పడిపోయింది. అక్టోబరు 31న జారీ చేసిన సర్క్యులర్‌లో రాయల్ ఒమన్ పోలీస్ (ROP) బంగ్లాదేశ్ పౌరులకు అన్ని వర్గాలలో వీసాల జారీని నిలిపివేసింది. మరోవైపు బంగ్లాదేశ్ పౌరులకు వీసాలు త్వరలో ప్రారంభమవుతాయని బంగ్లాదేశ్ సోషల్ క్లబ్ ఒమన్ చైర్మన్ సిరాజుల్ హక్ ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







