AFC ఆసియా కప్ విజేత ఖతార్.. ఓపెన్-బస్సులో ఛాంపియన్స్ పరేడ్
- February 11, 2024
దోహా : ఆసియా ఛాంపియన్‌గా ఖతార్ విజేతగా నిలిచిన తర్వాత లుసైల్ బౌలేవార్డ్‌లో వేడుకలు కొనసాగాయి. ఖతార్ ఆకాశంలో ఫైర్ వర్క్స్ కొనసాగుతుండగా.. ఓపెన్-టాప్ బస్సులో ఖతార్ టీం పరేడ్ నిర్వహించారు. శనివారం జరిగిన ఫైనల్ లో జోర్డాన్‌పై 3-1తో ఓడించి ఖతార్ విజేతగా నిలిచి AFC ఆసియా ఫుట్‌బాల్ కప్ ఖతార్ 2023 18వ ఎడిషన్ టైటిల్‌ను చేజిక్కించుకున్నది. రెండోసారి AFC ఆసియా కప్ ఖతార్ 2023 గెలుచుకున్నందుకు అమీర్ జాతీయ జట్టును అభినందించారు. హ్యాట్రిక్ హీరో అఫీఫ్ ఖతార్‌ను వరుసగా రెండో ఆసియా కప్ టైటిల్‌ను అందించడంలో కీలక పాత్ర పోషించాడు.దీంతో పెద్ద సంఖ్యలో అల్ అన్నాబీ అభిమానులు లుసైల్ బౌలేవార్డ్‌కు చేరుకుని సంబరాలు చేసుకున్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







