అతిపెద్ద జాతీయ జెండాను ఆవిష్కరించిన కేసీఆర్
- June 02, 2016
తెలంగాణలో రాష్ట్ర అవతరణ వేడుకలు అంబరాన్నంటాయి. నగరంలోని సంజీవయ్య పార్కులో ఏర్పాటు చేసిన అతిపెద్ద జాతీయ జెండాను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. 303 అడుగుల ఎత్తయిన జెండాస్తంభంపై 108 అడుగుల వెడల్పు, 72 అడుగుల ఎత్తుతో ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని సీఎం చేతుల మీదుగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో సభాపతి మధుసూదనాచారి, రాష్ట్ర మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సీఎస్ రాజీవ్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ అధ్యయన పర్యటనలో పాల్గొననున్న �
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!







