జీ టీవీ, అ..ఆ సాటిలైట్ హక్కులను దక్కించుకుంది..
- June 02, 2016
తన మాటలతో హృదయాలను కదిలించగల త్రివిక్రమ్ నుండి ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'అ..ఆ '('అనసూయ రామలింగం' వర్సెస్ 'ఆనంద్ విహారి').. నితిన్, సమంత, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఫై అబిమనుల్లోనే కాదు సాదారణ ప్రేక్షకుల సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..
బిజినెస్ పరంగా కూడా తీరుగులేదని అని చాటి చెప్పిన 'అ..ఆ..' ఇప్పుడు సాటిలైట్ రైట్స్ పరంగానూ మంచి ధరకు పలికిందని సమాచారం.. ప్రముఖ టీవీ చానల్స్‌లో ఒకటైన జీ టీవీ, అ..ఆ సాటిలైట్ హక్కులను సుమారు 6 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. అ..ఆ.. బడ్జెట్ పరంగా చూస్తే సాటిలైట్ రైట్స్ భారీ రేటుకే అమ్ముడు పోయాయని తెలుస్తుంది..ఇదింత త్రివిక్రమ్ క్రేజ్ వల్లనే..నితిన్ , సమాంత, అనుపమ జంటగా నటించారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







