సోషల్ హౌసింగ్ ప్రోగ్రామ్.. 2023లో 1,000 కుటుంబాలకు సహాయం
- February 16, 2024
మస్కట్: సోషల్ హౌసింగ్ ప్రోగ్రామ్ 2023 సంవత్సరంలో మొత్తం 1,382 కుటుంబాలకు సహాయం అందించినట్టు హౌసింగ్ అండ్ అర్బన్ ప్లానింగ్ మంత్రిత్వ శాఖ (MoHUP) తెలిపింది. "సిటిజన్ ఫస్ట్" అనే నినాదాన్ని అనుసరించి మంత్రిత్వ శాఖ పనితీరుపై సంతృప్తి రేటు 65% పెరిగిందని, 280,000 కంటే ఎక్కువ మంది సందర్శకులకు తమ సేవలను అందించినట్టు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారులు మరియు డెవలపర్‌లకు సేవల ప్యాకేజీని అందించడానికి సంబంధించిన “ఎక్సలెంట్ సర్వీస్ హాల్”ను ప్రారంభిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. "చూస్ యువర్ ల్యాండ్" కార్యక్రమం ద్వారా ఒమన్ సుల్తానేట్‌లోని వివిధ గవర్నరేట్‌లలో 25,000 కంటే ఎక్కువ ల్యాండ్ లను, "ఓన్ యువర్ ల్యాండ్" కార్యక్రమం ద్వారా 75 భూములను, "ప్లాన్ యువర్ ల్యాండ్" ద్వారా 16 భూములను పంపిణీ చేసినట్టు మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







