కుటుంబం పై దాడి.. 12 గంటల్లో నిందితుడు అరెస్ట్
- February 16, 2024
దుబాయ్: ఇంట్లో ఉన్న కుటుంబంపై దాడి చేసిన వ్యక్తిని12 గంటల్లో దుబాయ్ పోలీసులు అరెస్ట్ చేశారు. దుబాయ్‌లోని నిందితుడి ఇంటి వద్ద ఒక కుటుంబంపై అరబ్ వ్యక్తి దాడి చేశాడని, ఇందులో ఒక వ్యక్తికి గాయాలు అయినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. నిందితుడిని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు తరలించారు. దాడికి గల కారణాలను పోలీసులు పేర్కొనలేదు. తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు చెప్పారు.
తాజా వార్తలు
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్‌లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!







