బహ్రెయిన్ లో డ్రగ్ కింగ్‌పిన్‌కు జైలు శిక్ష
- February 16, 2024
బహ్రెయిన్: మాదక పదార్థాల వ్యాపారంలో ఉన్న ఒక ఆఫ్రికన్ వ్యక్తికి బహ్రెయిన్ క్రిమినల్ కోర్టు 15 సంవత్సరాల శిక్ష విధించింది. శిక్షా కాలం ముగిసిన అనంతరం అతడిని దేశం నుంచి శాశ్వతంగా బహిష్కరించాలని ఆదేశించింది. మాదకద్రవ్యాల వినియోగంలో దోషిగా తేలిన అతడిని సహచరుడికి ఒక సంవత్సరం జైలు శిక్ష విధించారు. ఈ శిక్షలను అప్పీల్స్ కోర్ట్ మరియు కోర్ట్ ఆఫ్ కాసేషన్ సమర్థించాయి. అంతర్జాతీయ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్‌తో నిందితుడికి సంబంధం ఉందని, జఫ్ఫైర్ ప్రాంతంలో నిందితులను అరెస్ట్ చేసినట్లు.. వారివద్ద నుంచి పెద్ద ఎత్తున మదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని యాంటీ డ్రగ్స్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







