దక్షిణ అల్ షర్కియాలో 150 కిలోలకు పైగా డ్రగ్స్ స్వాధీనం
- February 17, 2024
మస్కట్: 150 కిలోల కంటే ఎక్కువ డ్రగ్స్‌తో ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు (ఆర్ఓపి) తెలిపారు. దక్షిణ అల్ షర్కియా గవర్నరేట్ పోలీసుల నేతృత్వంలోని నార్కోటిక్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ కంట్రోల్ డిపార్ట్మెంట్.. 75 కిలోల కంటే ఎక్కువ క్రిస్టల్ మెత్, 85 కిలోగ్రాముల హషీష్, 3 కిలోగ్రాముల మార్ఫిన్ మరియు 15,800 సైకోట్రోపిక్ మాత్రలు కలిగి ఉన్న ఆసియా జాతీయతకు చెందిన 8 మందిని అరెస్టు చేసింది.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









