ఆటిజంతో బాధపడుతున్న 18 ఏళ్ల ఫెలిక్స్ మిస్సింగ్
- February 19, 2024
యూఏఈ: ఆటిజంతో బాధపడుతున్న 18 ఏళ్ల ఫెలిక్స్ కోసం షార్జా పోలీసులు వెతుకుతున్నారు. చివరిసారిగా శనివారం రాత్రి 8:45 గంటలకు సిటీ సెంటర్ షార్జా వెనుక కనిపించాడు. అతను ఆకుపచ్చ పుల్‌ఓవర్, ఆకుపచ్చ షార్ట్ మరియు ఎరుపు టీ-షర్ట్ ధరించాడు. యువకుడి తండ్రి జెబీ థామస్ మాట్లాడుతూ.. వారాంతంలో తన తల్లి మరియు సోదరితో కలిసి సిటీ సెంటర్‌లో షాపింగ్ చేస్తున్నప్పుడు ఫెలిక్స్ తప్పిపోయాడని తెలిపారు. అల్ బతీనా ప్రాంతంలో నివసిస్తున్న భారతీయ ప్రవాసుడు థామస్ మాట్లాడుతూ.. గత రాత్రి నుండి సిటీ సెంటర్ చుట్టుపక్కల ప్రాంతంలో వెతికిన ఫలితం లేదన్నారు.
తప్పిపోయిన ఫెలిక్స్ పోస్టర్‌లను వారి పేరెంట్స్ సోషల్ మీడియా షేర్ చేసారు. సహాయం చేయాల్సిందిగా అప్పీల్ చేశారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







