అఫీషియల్ అప్డేట్.! చరణ్‌కి ఫిక్సయిపోయిన జాన్వీ కపూర్.!
- February 19, 2024
‘దేవర’ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ అతిలోక సుందరి ముద్దుల తనయ జాన్వీ కపూర్ తెలుగులోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా తర్వాత వరుసగా తెలుగులో సినిమాలు చేయబోతోంది జాన్వీ కపూర్.. అని ప్రచారం జరిగింది. ఆ నేపథ్యంలోనే పలువురు స్టార్ హీరోల సరసన జాన్వీ కపూర్.. అంటూ కూడా ప్రచారం జోరందుకుంది.
ఆ లిస్టులో మొదట రామ్ చరణ్ పేరు వినిపించింది. తాజాగా జాన్వీ కపూర్ తండ్రి, ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ ఆ ప్రచారానికి అడ్డు కట్ట వేశారు. అది కేవలం ప్రచారం కాదు.. నిజమే అని కన్‌ఫామ్ చేశారు.
రామ్ చరణ్, బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో తెరకెక్కబోయే సినిమాలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ పేరు ఖరారయ్యిందని ఆయన ప్రకటించారు తాజాగా.
సో, ఎప్పుడో ఈ కాంబో వర్కవుట్ అవ్వాల్సి వుంది. ఫైనల్లీ ఇప్పటికైనా కన్‌ఫామ్ అయ్యేసరికి జాన్వీ కపూర్ ఫ్యాన్స్.. రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







