‘భూతద్దం భాస్కర్ నారాయణ’.! అక్కడ బాగా కలిసొచ్చేలే.!
- February 23, 2024
సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలు ఓటీటీలో మంచి ప్రేక్షకాదరణ పొందుతున్నాయ్. కాస్టింగ్‌తో పని లేకుండానే క్లిక్ అవుతున్నాయ్. కంటెంట్ బాగుంటే, గ్రిప్పింగ్ స్ర్కీన్‌ప్లే వుంటే.. ఆయా థ్రిల్లర్ సినిమాలు ఓటీటీ ప్రేక్షకులచే ప్రశంసలు అందుకుంటున్నాయ్.
ఆ తరహా కంటెంట్ మాదిరి తోస్తోంది ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’. యంగ్ హీరో శివ కందుకూరి ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. మార్చి 1 ధియేటర్లలో రిలీజ్ కాబోతోంది ఈ సినిమా. పోస్టర్లు చాలా ఇన్నోవేటివ్‌గా తెరకెక్కించారు.
ఓ మర్డర్ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం.. టైటిల్ విశేషంగా ఆకట్టుకుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచీ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇప్పుడు ధియేటర్లో రిలీజ్‌కి సిద్ధమైంది.
ఒకవేళ థియేటర్లలో ఫెయిలైనా.. ఓటీటీలో మాత్రం సక్సెస్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా వున్నాయ్. ‘చూసీ చూడగానే’ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు శివ కందుకూరి.
తాజా వార్తలు
- భారత జట్టు తదుపరి మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే..!
- బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్
- ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా దుబాయ్–వరుసగా ఆరవ సంవత్సరం గుర్తింపు
- తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
- అమరవీరులకు కువైట్ కన్నీటి నివాళి: సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
- లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం
- యూఏఈలో హెలికాప్టర్ ప్రమాదం: ఇద్దరు సాయుధ దళాల సిబ్బంది మృతి
- గల్ఫ్ దేశాల్లో 12వ తరగతి పరీక్షలు వాయిదా–CBSE కీలక నిర్ణయం
- 23400 ఉల్లంఘనలు..1,200 వాహనాలు సీజ్..!!
- వీడియోలు, ఫోటోలు షేర్.. 313 మంది అరెస్టు..!!









