రోడ్డు ప్రమాదంలో చనిపోయిన నల్గురు నిర్వాసితులు

- June 02, 2016 , by Maagulf
రోడ్డు ప్రమాదంలో చనిపోయిన నల్గురు నిర్వాసితులు

కతర్ రహదారిపై ట్రాఫిక్ ప్రమాదంలో నల్గురు నిర్వాసితులు బుధవారం  మరణించారు. వీరిలో ఇద్దరు కెన్యా దేశానికి చెందిన వారు కాగా, ఒకరు  ఉగాండా దేశానికి చెందిన వ్యక్తి  మరొకరు  నేపాల్ దేశానికి చెందిన వారు. వీరంతా ప్రయాణిస్తున్న బస్సు మలుపు తిరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. కాగా ఈ దుర్ఘటనలో చనిపోయిన నల్గురు వ్యక్తులు ప్రైవేటు సెక్యురిటి ఉద్యోగులని, మరో  ఐదుగురు వ్యక్తులు ప్రాణాలతో తప్పించుకోన్నట్లు " మా గల్ఫ్ డాట్ కామ్ " సమాచారం అందింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com