డోస్ పెంచేసిన తెలుగమ్మాయ్.!
- February 28, 2024
తెలుగమ్మాయ్ అంజలి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది. అందుకు కారణం అమ్మడి హాట్ హాట్ పోజులే.
రెడ్ కలర్ డ్రస్‌లో బీభత్సంగా అందాలారేస్తూ అంజలి ఫోటోలకి పోజిచ్చేసింది. ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయ్. అలాగే, అంజలి ఎందుకింత హాట్ అప్పీల్ ప్రదర్శిస్తోంది..? ఇదంతా అవకాశాల కోసమేనా.? అంటూ అంతా అవాక్కవుతున్నారు.
అంజలి ప్రస్తుతం ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమాలో నటిస్తోంది. రీసెంట్‌గా ఈ సినిమా టీజర్ రిలీజ్ ఫంక్షన్ కారణంగా సినిమా జనాల నోళ్లలో బాగా నానింది.
కాగా, ఇదే అదనుగా.. తనదైన స్టైల్‌లో తనను తాను ప్రమోట్ చేసుకోవాలనుకుంది కాబోలు అంజలి. ఈ రకంగా తనపై అటెన్షన్ క్రియేట్ చేసుకోవాలనుకుందేమో.
హాట్ ఫోజులతో నెటిజన్లను షేక్ చేసేసింది. అయినా అంజలికి ఆఫర్ల కొదవేం లేదనే చెప్పాలి. చెప్పుకోదగ్గ సినిమాలు కాకపోయినా.. ఖాళీగా అయితే లేకుండా ఏవో ఒక సినిమాలు చేస్తూనే వుంది.
మొన్నా మధ్య కొన్ని వెబ్ సిరీస్‌ల్లో నటించి, ఓటీటీలోనూ సత్తా చాటింది అంజలి.
తాజా వార్తలు
- ఖతార్ ఎయిర్వేస్ కు కొత్త సీఈఓ నియామకం..!!
- బీచ్‌లను క్లీన్ చేసిన కువైట్ డైవర్లు..!!
- సౌదీలో ఆరోగ్య సంరక్షణపై 95.7% మంది హ్యాపీ..!!
- ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్ పై దృష్టి పెట్టండి..!!
- ఇండియా-ఒమన్ ఆర్థిక భాగస్వామ్యం..షురా కౌన్సిల్ సమీక్ష..!!
- హైదరాబాద్‌లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్‌లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్







