ఉత్తర అల్ బటినా గవర్నరేట్‌లో భారీ వర్షాలు
- March 01, 2024
సోహర్: ఉత్తర అల్ బటినా గవర్నరేట్ విలాయాత్లలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిశాయి. దీని కారణంగా కొన్ని వాడీలు పొంగిపొర్లాయి. సోహర్, సహమ్, అల్ ఖబౌరా మరియు ఎ'సువైఖ్లోని విలాయత్‌లలో భారీ వర్షాలు కురవగా, షినాస్ మరియు లివా విలాయత్‌లలో మోస్తరు వర్షాలు కురిశాయని ఒమన్ వాతావరణ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







