మెట్రో, ట్రామ్ లోపల ఈ-స్కూటర్లపై నిషేధం
- March 01, 2024
దుబాయ్: ప్రయాణీకుల భద్రత కోసం మార్చి 1 నుండి మెట్రో మరియు ట్రామ్ లోపల ఇ-స్కూటర్లపై నిషేధం విధిస్తున్నట్లు దుబాయ్ ప్రకటించింది. ఈ మేరకు రోడ్లు మరియు రవాణా అథారిటీ (RTA) ట్వీట్‌లో పేర్కొన్నది. మరోవైపు ఉల్లంఘనలను గుర్తించేందుకు రోబోట్ నిఘాను ప్రయోగత్మకంగా మొదులుపెట్టినట్టు తెలిపింది. గత నెలలో ఎలక్ట్రిక్ స్కూటర్ నుండి పొగలు రావడంతో ఆన్‌పాసివ్ మెట్రో స్టేషన్‌లోని సేవలు దాదాపు గంటపాటు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ఈ-స్కూటర్‌పై వెళ్లే వారిపై ఫిర్యాదులు పెరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో నిషేధం విధించినట్లు అథారిటీ తెలిపింది. ఏప్రిల్ 2022 నుండి 63,500 పైగా ఇ-స్కూటర్ అనుమతులు జారీ చేశారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







