ఒమన్‌లో భారీ వర్షాలు.. విద్యాసంస్థలకు సెలవులు
- March 05, 2024
మస్కట్: ఒమన్ సుల్తానేట్ లో భారీ వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ఉత్తర అల్ బతినా, అల్ బురైమి మరియు గవర్నరేట్లలోని ఉన్నత విద్య, పరిశోధన మరియు ఆవిష్కరణ మంత్రిత్వ శాఖ పర్యవేక్షించే అన్ని ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థలు మరియు వృత్తి విద్యా కళాశాలలకు సెలవులు ప్రకటించారు. మరోవైపు మరోరెండు రోజులు వర్షాల హెచ్చరికల నేపథ్యంలో సెలవులను పొడిగించే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- పోలీసు అధికారిపై దాడి.. నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష..!!
- స్కూల్స్ రీఓపెన్ కు ముందు 200 ట్రాఫిక్ పెట్రోల్స్ మోహరింపు..!!
- ఒమన్‌లో పలు ప్రాంతాల్లో వర్షాలకు అవకాశం..!!
- జర్మన్ ఎంపీలతో సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- పోలీసుల విచారణకు హాజరైన యూట్యూబర్ రమా నందన
- అబుదాబిలో ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం..!!
- ఉస్మానియా 85వ స్నాతకోత్సవంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా
- సౌదీ అరేబియా పై హూతీల దాడులు: 73 మంది పౌరులకు గాయాలు
- గల్ఫ్ దేశాల మధ్య ఆర్థిక అనుసంధానం మరింత బలోపేతం: GCC
- ఒమన్‌లో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్‌కు కొత్త రుసుములు..!!







