డైరెక్టర్ సూర్య కిరణ్ ఇక లేరు.!
- March 12, 2024‘సత్యం’ సినిమాతో పాపులర్ అయిన దర్శకుడు సూర్య కిరణ్ ఇక లేరు. అనారోగ్యం కారణంగా చెన్నై ఆసుపత్రిలో మృతి చెందినట్లు అధికారికంగా ప్రకటించారు.
సూర్య కిరణ్ కేవలం డైరెక్టర్ మాత్రమే కాదు, మల్టీ టాలెంటెడ్. నటుడు, డాన్సర్, సింగర్.. ఇలా అనేక రకాల కళల్లో ఆరి తేరినవాడు. మంచి మనిషి. బుల్లితెర గేమ్ షో బిగ్‌బాస్‌లోనూ పార్టిసిపేట్ చేశాడు.
హీరోయిన్ కళ్యాణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అభిప్రాయ బేధాల కారణంగా వీరిద్దరూ డైవోర్స్ తిసుకున్నారు. కళ్యాణి తనను వదిలి వెళ్లిన తర్వాత మెంటల్‌గా చాలా డిస్ట్రబ్ అయ్యాడు సూర్య కిరణ్.
ఎప్పటికైనా కళ్యాణి తనను అర్ధం చేసుకుని తిరిగొస్తుందని ఆశించేవాడు. అదే విషయాన్ని పదే పదే ఏ సందర్భంలోనైనా చెప్పి బాధపడుతుండేవాడు సూర్య కిరణ్.
కళ్యాణి వదిలి వెళ్లిన తర్వాతే కెరీర్‌లోనూ వెనకబడిపోయాడు సూర్య కిరణ్. ఆ తర్వాతే తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. చిట్టచివరికి అదే అనారోగ్యంతో ఇలా మరణించారు. ఆయన మరణం ఇండస్ర్టీని కలచి వేస్తోంది. ఆయన ఆత్మకు శాంతి చూకూరాలని ఆశిద్దాం.
తాజా వార్తలు
- భారత్-సౌదీ సంబంధాల బలోపేతంలో భారతీయ వ్యాపారుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్
- బ్రిక్స్ సదస్సు వేళ ప్రధాని మోదీ–పుతిన్ భేటీ
- QNV 2030..హరిత పరివర్తనకు ఖతార్ చర్యలు..!!
- పోలీసు అధికారిపై దాడి.. నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష..!!
- స్కూల్స్ రీఓపెన్ కు ముందు 200 ట్రాఫిక్ పెట్రోల్స్ మోహరింపు..!!
- ఒమన్‌లో పలు ప్రాంతాల్లో వర్షాలకు అవకాశం..!!
- జర్మన్ ఎంపీలతో సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- పోలీసుల విచారణకు హాజరైన యూట్యూబర్ రమా నందన
- అబుదాబిలో ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం..!!
- ఉస్మానియా 85వ స్నాతకోత్సవంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా







