‘ఉస్తాద్ భగత్ సింగ్’ గ్లాస్ అంటే సైజ్ కాదు సైన్యం.!
- March 20, 2024
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. గతంలో ‘ఈ సారి సౌండ్ బద్దలైపోద్ది..’ అంటూ ఓ గ్లింప్స్ రిలీజ్ చేశారు. నిజంగానే సౌండ్ బద్దలైపోయింది ఆ గ్లింప్స్‌కి వచ్చిన రెస్పాన్స్‌తో.
తాజాగా మరో గ్లింప్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. అయితే, ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సాహం నింపేందుకు హరీష్ శంకర్ చేసిన ప్రయత్నమే ఈ తాజా గ్లింప్స్.
‘ఖచ్చితంగా గుర్తు పెట్టుకో.. గ్లాస్ అంటే సైజ్ కాదు.. సైన్యం కనిపించని సైన్యం’ అనే డైలాగ్ పవన్ కళ్యాణ్ చేత చెప్పించి పొలిటికల్ వర్గాల్లో హీటు పెంచేశారాయన.
నిజానికి ఇలాంటి డైలాగులు పవన్‌కి ఇష్టముండదు. కానీ, హరీష్ శంకర్ గోల పడలేకే ఈ డైలాగ్ చెప్పానంటూ.. గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా పవన్ కళ్యాణ్ సరదాగా ఫ్యాన్స్‌తో పంచుకున్నారు ఈ మాటల్ని.
నిజంగానే ఈ డైలాగ్.. గ్లింప్స్‌లోని యాక్షన్ మాస్ మసాలా ఫ్యాన్స్‌కి కొత్త కిక్కించ్చిందనే చెప్పొచ్చు.
తాజా వార్తలు
- భారత్‌లో 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!
- సౌదీలో తగ్గిన బ్యాంకింగ్, పేమెంట్ సేవా రుసుములు..!!
- యూఎస్ కాన్సులేట్ 3 రోజులపాటు మూసివేత..!!
- లైసెన్స్ లేకుండా అడ్వర్టైజ్.. KD 500 జరిమానా..!!
- బహ్రెయిన్‌లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- ఒమాన్-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- మిషన్ భద్రత పై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు
- దుబాయ్‌లో ఘనంగా ప్రవాస తెలుగువారి క్రూజ్ క్రిస్మస్ వేడుకలు
- 'National Army Day' కి ఐక్యతతో నివాళులు







