మక్కాలో భద్రతా ప్రోటోకాల్ తప్పనిసరి
- March 24, 2024
మక్కా: జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ నిర్దేశించిన భద్రతా ప్రోటోకాల్‌లు మరియు మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని పర్యాటక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మక్కా మరియు మదీనాలోని అన్ని ఆతిథ్య సంస్థలకు పర్యాటక మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. రమదాన్ లో రాబోయే ఉమ్రా సీజన్ మరియు 1445 AH హజ్ సీజన్లో సందర్శకులు, ఉమ్రా ప్రదర్శకులు మరియు యాత్రికుల శ్రేయస్సును కాపాడటం ఈ చొరవ లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. భద్రతా చర్యలను చేపట్టాలని, అత్యవసర తరలింపు ప్రణాళికలను అమలు చేయాలని, పౌర రక్షణ అధికారుల సహకారంతో మాక్ డ్రిల్లను నిర్వహించాలని కోరింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 4,464 జెనెసిస్ కార్ల రీకాల్..!!
- కువైట్‌లో 7,019 మంది ఉపాధ్యాయుల తొలగింపు..!!
- పాత నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 21 డెడ్‌లైన్.. ఒమన్ సెంట్రల్ బ్యాంక్ కీలక ప్రకటన
- అబుదాబి నేచురల్ హిస్టరీ మ్యూజియాన్ని సందర్శించిన షేక్ మహమ్మద్
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- దుబాయ్ AIM కాంగ్రెస్‌లో మధ్యప్రదేశ్ పెట్టుబడి అవకాశాల ప్రదర్శన
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR







