ఎడారిలో దొరికిన తప్పిపోయిన ఫ్రెంచ్ యువతి
- March 27, 2024యూఏఈ: షార్జాలో తప్పిపోయిన ఫ్రెంచ్ యువతి ఆమె ఇంటికి కొద్ది దూరంలో ఉన్న ఎడారిలో గుర్తించినట్లు ఆమె తండ్రి డేవిడ్ క్రొయిజర్ తెలిపారు. ఆ యువతి కోసం షార్జా పోలీసులు, కమ్యూనిటీ సభ్యులు తీవ్ర ప్రయత్నాల అనంతరం యువతి జాడ దొరికిందని అధికారులు తెలిపారు. "మెలైన్కు ఆరోగ్యం బాగాలేదు. షార్జాలోని అల్ దైద్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె కోలుకుంటుంది" అని డేవిడ్ చెప్పారు. మెలైన్ క్షేమంగా తిరిగి రావడం పట్ల కుటుంబం హర్షం వ్యక్తం చేసింది. ఈసందర్భంగా తమకు సహాయంగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. షార్జా గ్రాండ్ మసీదు సమీపంలో ఉన్న అల్ రికైబాలోని అల్ సుయోహ్ సబర్బ్‌లోని తన ఇంటి నుండి మార్చి 25న తెల్లవారుజామున ఆమె అదృశ్యమైంది.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడు రైసీహెలికాప్టర్ ప్రమాదంలో మృతి..!
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్‌లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం