ఎడారిలో దొరికిన తప్పిపోయిన ఫ్రెంచ్ యువతి
- March 27, 2024
యూఏఈ: షార్జాలో తప్పిపోయిన ఫ్రెంచ్ యువతి ఆమె ఇంటికి కొద్ది దూరంలో ఉన్న ఎడారిలో గుర్తించినట్లు ఆమె తండ్రి డేవిడ్ క్రొయిజర్ తెలిపారు. ఆ యువతి కోసం షార్జా పోలీసులు, కమ్యూనిటీ సభ్యులు తీవ్ర ప్రయత్నాల అనంతరం యువతి జాడ దొరికిందని అధికారులు తెలిపారు. "మెలైన్‌కు ఆరోగ్యం బాగాలేదు. షార్జాలోని అల్ దైద్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె కోలుకుంటుంది" అని డేవిడ్ చెప్పారు. మెలైన్ క్షేమంగా తిరిగి రావడం పట్ల కుటుంబం హర్షం వ్యక్తం చేసింది. ఈసందర్భంగా తమకు సహాయంగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. షార్జా గ్రాండ్ మసీదు సమీపంలో ఉన్న అల్ రికైబాలోని అల్ సుయోహ్ సబర్బ్‌లోని తన ఇంటి నుండి మార్చి 25న తెల్లవారుజామున ఆమె అదృశ్యమైంది.
తాజా వార్తలు
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!







