బైట్ అల్ఘాషమ్ దార్అరబ్ ప్రైజ్ కు దరఖాస్తుల ఆహ్వానం
- March 28, 2024
మస్కట్: బైట్ అల్ఘషమ్ దార్అరబ్ ట్రాన్స్ లేషన్ బహుమతి రెండవ రౌండ్ 2024/2025 కోసం దరఖాస్తులను ప్రారంభించినట్లు ప్రకటించింది.ఇందులో రెండు ప్రముఖ విభాగాలు ఉన్నాయి. అనువాదకుల బహుమతి, రచయితల బహుమతి. జూలై 31 వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు. రచయితలు మరియు అనువాదకులు ప్రతి వర్గం కోసం అంకితమైన ఆన్‌లైన్ ఫారమ్‌ల ద్వారా వారి ప్రచురించని సాహిత్య రచనలు, అనువాదాలను సమర్పించాలి. వచ్చిన వాటిల్లోంచి న్యాయనిర్ణేతలు విజేతలను ఎంపిక చేస్తారు. బైట్ అల్ఘాషమ్ దార్అరబ్ ప్రైజ్, బైట్ అల్ఘాషమ్ ద్వారా నిధులు సమకూరుస్తుంది. నవలలు, ఆత్మకథలు, చిన్న కథలు మరియు కవితా సంకలనాలు వంటి అరబిక్‌లో ప్రచురించని సాహిత్య రచనలను పంపించాలని నిర్వాహకులు కోరారు.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







