కువైట్ సమాచార శాఖ మంత్రితో భారత రాయబారి భేటీ
- March 28, 2024
కువైట్: కువైట్ సమాచార & సాంస్కృతిక శాఖ మంత్రి హెచ్.ఇ. అబ్దుల్రహ్మాన్ బడ్డా అల్-ముతైరిని కువైట్‌లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా కలిసారు. ఈ సందర్భంగా సాంస్కృతిక డొమైన్‌పై రెండు దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై రాయబారి చర్చించారు. రెండు దేశాల మధ్య ఉన్న బలమైన సంబంధాలపై సంతృప్తి వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







