ఖతార్‌లో అంతర్జాతీయ నగదు బదిలీపై రుసుములు పెంపు
- March 28, 2024
దోహా: ఖతార్ ఎక్స్ఛేంజ్ హౌస్‌లు అంతర్జాతీయ నగదు బదిలీలకు రుసుములను పెంచుతున్నట్లు ప్రకటించాయి. ప్రతి లావాదేవీకి అదనంగా QR5 వసూలు చేయనున్నారు. భారతదేశం, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్ మరియు శ్రీలంకతో సహా ఆసియా దేశాలకు చెల్లింపుల కోసం గతంలో QR15గా ఉన్న రుసుము ఇప్పుడు ప్రతి లావాదేవీకి QR20కి పెరిగింది. స్థానిక రెమిటెన్స్ హౌస్‌లోని ఒక అధికారి మాట్లాడుతూ.. పెరిగిన రుసుములు భౌతిక శాఖలు, ఆన్‌లైన్ లావాదేవీలకు వర్తింస్తుందని తెలిపారు. ఐరోపా దేశాలకు సేవలను బట్టి మారుతుందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







