భారతీయ పాఠశాలల వ్యూహాత్మక అభివృద్ధికి బోర్డులు
- April 02, 2024
మస్కట్: నేడు విద్య అనేది కేవలం సంప్రదాయ నైపుణ్యాలను బోధించడమే కాకుండా 21వ శతాబ్దపు నైపుణ్యాలను పెంపొందించడం, విమర్శనాత్మక ఆలోచన, కమ్యూనికేషన్, సహకారం మరియు సృజనాత్మకత వంటి వాటిపై విద్యార్థులకు అవగాహనను అందిస్తుంది. బోర్డ్ యొక్క ఆఫీస్ బేరర్లు మరియు వివిధ కమిటీలలో ఇటీవలి మార్పులు ఒమన్‌లోని భారతీయ పాఠశాల విధానాన్ని దాని తదుపరి స్థాయి కార్యకలాపాలకు ఎలివేట్ చేయడానికి వీలుగా ప్రత్యేక బోర్డులను నియమించారు. ప్రతి బోర్డ్‌కు గరిష్టంగా రెండు సంవత్సరాల వ్యవధిలో పూర్తి స్థాయిలో మార్పులు తీసుకొచ్చేలా మార్గదర్శకాలను నిర్దేశించారు.
ఒమన్‌లో 21 భారతీయ పాఠశాలలు ఉన్నాయి. ఇవి 2,500 కంటే ఎక్కువ మంది సిబ్బందితో ప్రపంచంలోని ఈ ప్రాంతంలోని భారతీయ ప్రవాస విద్యార్థుల విద్యా అవసరాలను తీర్చుతున్నాయి. ఇండియన్ స్కూల్ బోర్డ్ ప్రతి బిడ్డకు నాణ్యమైన విద్యను, అత్యాధునిక సౌకర్యాలను అందిస్తుంది. ఒమన్‌లోని భారతీయ పాఠశాలలు మిడిల్ ఈస్ట్‌లోని పాఠశాలల కమ్యూనిటీ నెట్‌వర్క్‌ను కలిగి ఉన్నాయి. డైరెక్టర్ల బోర్డు అనేది విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఒక చట్టబద్ధమైన సంస్థ. ఇది ప్రతి పాఠశాల యొక్క నిర్వహణ కమిటీల సహాయంతో ఒమన్‌లోని భారతీయ పాఠశాలలను పరిపాలిస్తుంది.
తాజా వార్తలు
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!







