ఖతార్ పర్యటన ముగించుకొని జెనీవా బయలుదేరిన మోదీ
- June 05, 2016
ఖతార్ పర్యటనను ముగించుకుని భారత ప్రధాని నరేంద్ర మోదీ స్విట్జర్లాండ్లోని జెనీవాకు బయలుదేరారు. తన ఖతార్ పర్యటన విజయవంతగా ముగిసిందని మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు. భారత్-ఖతార్ మధ్య స్నేహబంధం అంశంలో కొత్త శకానికి నాంది పడిందన్నారు. ఐదురోజుల విదేశీ పర్యటనలో భాగంగా మోదీ స్విట్జర్లాండ్ వెళ్తున్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!







