ఎన్టీయార్ మెచ్చిన ‘టిల్లు స్క్వేర్’.!
- April 03, 2024
రీసెంట్గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘టిల్లు స్క్వేర్’కి అంతకంతకూ పాపులారిటీ పెరిగిపోతోంది. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్సే వస్తోంది.
అలాగే సెలబ్రిటీలు సైతం ఈ సినిమాకి బాగానే సపోర్ట్ చేస్తున్నట్లున్నారు. ముఖ్యంగా గ్లోబల్ స్టార్ ఎన్టీయార్ సపోర్ట్ బాగా అందింది ‘టిల్లు స్క్వేర్’కి.
తాజాగా ఎన్టీయార్ ఈ సినిమాని వీక్షించారు. మంచి రివ్యూ ఇచ్చారు. సినిమా తనకు బాగా నచ్చిందని చెప్పారు. ఎన్టీయార్‌తో పాటూ, విశ్వక్ సేన్, ప్రొడ్యూసర్ నాగవంశీ ఈ సినిమాని చూశారట.
విశ్వక్ సేన్, ఎన్టీయార్‌కి వీరాభిమాని. నాగవంశీ ప్రొడక్షన్లో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
సో, అలా ఈ ముగ్గురూ కలిసి ఈ సినిమాని వీక్షించారట. సినిమాకి పాజిటివ్ రివ్యూ ఇచ్చారు. దాంతో మరింత వెయిట్ పెరిగినట్లయ్యింది ‘టిల్లు స్క్వేర్’కి.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు