రమదాన్ లో 1,115 మంది జైలు నుండి విడుదల
- April 06, 2024
మస్కట్: పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా.. ఒమన్ లాయర్స్ అసోసియేషన్ చేపట్టిన ఫక్-కుర్బా చొరవ ద్వారా ఆర్థిక బాధ్యతలను నెరవేర్చడంలో విఫలమైనందుకు నిర్బంధించబడిన మొత్తం 1,115 మంది రుణగ్రస్తులను విడుదల చేశారు. మే 2024 చివరి నాటికి మొత్తం 1,500 మంది రుణగ్రస్తులను విడుదల చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఫక్-కుర్బా ఇనిషియేటివ్ ఇన్ఛార్జ్ డాక్టర్ మహమ్మద్ ఇబ్రహీం అల్ జడ్జాలీ తెలిపారు. జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేటివ్ అఫైర్స్ కౌన్సిల్ నిర్దేశించిన షరతులకు అనుగుణంగా ఈ ప్రక్రియ జరుగుతుందని అల్ జడ్జాలీ చెప్పారు. 2012 నుండి ఈ చొరవ ద్వారా 7,000 మందికి పైగా నిర్బంధంలో ఉన్న రుణగ్రస్తులు విడుదల చేయబడ్డారని వివరించారు.
తాజా వార్తలు
- భూకంపంలో స్టార్ ప్లేయర్ భార్య, ఇద్దరు పిల్లలు మృతి!
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!
- జూలై 3 నుండి కువైట్‌లో సమ్మర్ హాటెస్ట్ సీజన్ ప్రారంభం..!!
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్‌కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్







