ఖతార్‌ పాపులేషన్‌లో 60 శాతం లేబర్‌ క్యాంపుల్లోనే

- June 05, 2016 , by Maagulf
ఖతార్‌ పాపులేషన్‌లో 60 శాతం లేబర్‌ క్యాంపుల్లోనే



ఖతార్‌ పాపులేషన్‌లో 60 శాతం మంది లేబర్‌ క్యాంపుల్లోనే ఉన్నట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఖతార్‌ పాపులేషన్‌ 2.4 మిలియన్లు కాగా, అందులో 60 శాతం మంది లేబర్‌ క్యాంపుల్లోనే ఉన్నారని 2015 గణాంకాలు స్పష్టం చేశాయి. ఈ సంఖ్య 1.4 మిలియన్లుగా ఉంది. మొత్తంగా ఖతార్‌ పాపులేషన్‌ 1.34 మిలియన్ల మంది పురుషులు. 2015 గణాంకాల తర్వాత అతి తక్కువ సమయంలోనే జనాభా 2.5 మిలియన్లకు చేరుకుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com