ఖతార్ పాపులేషన్లో 60 శాతం లేబర్ క్యాంపుల్లోనే
- June 05, 2016
ఖతార్ పాపులేషన్లో 60 శాతం మంది లేబర్ క్యాంపుల్లోనే ఉన్నట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఖతార్ పాపులేషన్ 2.4 మిలియన్లు కాగా, అందులో 60 శాతం మంది లేబర్ క్యాంపుల్లోనే ఉన్నారని 2015 గణాంకాలు స్పష్టం చేశాయి. ఈ సంఖ్య 1.4 మిలియన్లుగా ఉంది. మొత్తంగా ఖతార్ పాపులేషన్ 1.34 మిలియన్ల మంది పురుషులు. 2015 గణాంకాల తర్వాత అతి తక్కువ సమయంలోనే జనాభా 2.5 మిలియన్లకు చేరుకుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







