ఘోర రోడ్డుప్రమాదం : టర్కీ

- June 05, 2016 , by Maagulf
ఘోర రోడ్డుప్రమాదం : టర్కీ

 దక్షిణ టర్కీలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉస్మానియే నగరం నుంచి ఇస్తాంబుల్‌కు వెళ్తున్న బస్సు అదుపుతప్పి కాలువలో పడిపోయింది. ఈ ఘటనలో 14 మంది మృతిచెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్ని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. సహాయక బృందం ఘటనాస్థలికి చేరుకుని క్రేన్‌ సాయంతో బస్సును బయటికి తీశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com