'అభిమాన హీరో ద గ్రేట్' : బాలకృష్ణ
- June 06, 2016
తన బర్త్‌డే వేడుకలకు అమెరికా వెళ్లిన నటుడు బాలకృష్ణ బిజీబిజీగా వున్నాడు. ఓ వైపు ఆయన కేన్సర్ ఆసుపత్రి కోసం ఫండ్ రైజింగ్ చేసే పనిలో నిమగ్నం కావడమేకాదు.. అభిమానులతో తీరికలేకుండా గడుపుతున్నాడు. తమ అభిమాన నటుడితో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీపడ్డారు.అందులోనూ 'గౌతమీపుత్ర శాతకర్ణి' స్టయిల్లో కనిపించడంతో ఆయన్ని తమ కెమెరాల్లో బంధించేందుకు చాలామంది ప్రయత్నించారు. ఇక సియోటిల్కు భారీ కాన్వాయ్‌తో ఈ హీరో బయలుదేరాడు. అడుగడుగునా బాలయ్యకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ఇలాంటి సీన్స్ మూవీలో తప్ప రియల్‌గా చూడలేదని, 'అభిమాన హీరో ద గ్రేట్' అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు నందమూరి హార్డ్‌కోర్ ఫ్యాన్స్.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







