ఘోర రోడ్డుప్రమాదం : టర్కీ
- June 05, 2016
దక్షిణ టర్కీలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉస్మానియే నగరం నుంచి ఇస్తాంబుల్‌కు వెళ్తున్న బస్సు అదుపుతప్పి కాలువలో పడిపోయింది. ఈ ఘటనలో 14 మంది మృతిచెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్ని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. సహాయక బృందం ఘటనాస్థలికి చేరుకుని క్రేన్ సాయంతో బస్సును బయటికి తీశారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







