ఒమన్‌లో ప్లేట్లెట్లకు ఫుల్ డిమాండ్..డొనేట్ చేయాలని పిలుపు
- April 08, 2024
మస్కట్: A (+ve), B (+ve), O (+ve) బ్లడ్ గ్రూప్‌లు ఉన్న వ్యక్తులు బౌషర్‌లోని సెంట్రల్ బ్లడ్ బ్యాంక్‌లో ప్లేట్లెట్లను దానం చేయాలని డిపార్ట్మెంట్ ఆఫ్ బ్లడ్ బ్యాంక్స్ సర్వీసెస్ (DBBS) అత్యవసరంగా కోరింది. ప్రస్తుతం ప్లేట్‌లెట్స్‌కు ఉన్న క్లిష్టమైన డిమాండ్ నేపథ్యంలో బౌషర్‌లోని సెంట్రల్ బ్లడ్ బ్యాంక్‌లో ప్లేట్లెట్ డొనేషన్‌కు ప్రజలు ముందుకు రావాలని సూచించింది. బౌషర్‌లోని సెంట్రల్ బ్లడ్ బ్యాంక్‌లో రమదాన్ సందర్భంగా రక్తదాన వేళలు ఆదివారం నుండి గురువారం వరకు ఉదయం 8 నుండి 12:30 వరకు మరియు సాయంత్రం 7:30 నుండి 11:30 వరకు సంప్రదించవచ్చని, ఈ సమయంలో దాతలు ప్లేట్లెట్ డొనేట్ చేయాలని కోరింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!







