'బాబు బంగారం' చిత్రం టీజర్‌ను నేడు విడుదల ..
- June 06, 2016
మారుతి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న క్రేజీ చిత్రం 'బాబు బంగారం'. ఈ చిత్రం టీజర్‌ను నేడు విడుదల చేశారు. వెంకీ పోలీస్ గెటప్‌లో సరదాగా సాగే ఈ కమర్షియల్ ఎంటర్టైనర్లాగా ఈ చిత్రం టీజర్ కనిపిస్తుంది. వెంకీ సరసన నయనతార హీరోయిన్గా నటిస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు గిబ్రాన్ సంగీతం సమకూరుస్తున్నారు. త్వరలో ఆడియోను విడుదల చేయనున్నారు
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







