మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
- April 12, 2024
దోహా: మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను ఖతార్‌లో అరెస్టు చేశారు. ట్రాఫికర్లకు వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్ వీడియోను షేర్ చేయడంతో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) ఈ విషయాన్ని ప్రకటించింది. దాడి సమయంలో తీసిన వీడియోని తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసింది. సదరు వీడియోలో అధికారులు అనుమానితుల కారును వెంబడించారు. ఆ తర్వాత ఇద్దరు వ్యక్తులను అధికారులు ఏకాంత ప్రాంతంలో అరెస్టు చేశారు. అనుమానితులను తనిఖీ చేయగా.. వారి వాహనాలలో అనేక అక్రమ వస్తువులు గుర్తించినట్లు చూపించారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







