కింగ్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనిఖీలు
- April 12, 2024
జెడ్డా: పాస్‌పోర్ట్స్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ సులైమాన్ అల్-యాహ్యా.. ఉమ్రా ప్రయాణీకులకు సేవలపై దృష్టి సారించారు.బుధవారం జెద్దాలోని కింగ్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పాస్‌పోర్ట్ హాల్స్‌లో సమగ్ర తనిఖీ పర్యటన నిర్వహించారు. ఈ సందర్శన వర్క్‌ఫ్లో సమీక్షించడం, సిబ్బంది పనితీరును పర్యవేక్షించడం మరియు ఉమ్రా యాత్రికుల కోసం నిష్క్రమణ విధానాలను సమర్థవంతంగా పూర్తి చేయడం వంటి వాటిని పరిశీలించారు. తన పర్యటనలో లెఫ్టినెంట్ జనరల్ అల్-యాహ్యా ఈద్ అల్-ఫితర్ శుభాకాంక్షలను తెలియజేశారు. ప్రయాణీకులకు బహుమతులు పంపిణీ చేశారు. అతిథులకు సేవలను అందించేందుకు నిరంతర కృషి చేయాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?