ఈద్ సెలవులు..ఉత్తర అల్ షర్కియాకు పోటెత్తిన పర్యాటకులు
- April 13, 2024
మస్కట్: ఉత్తర అల్ షర్కియా గవర్నరేట్‌లోని విలాయత్‌లు ఈద్ అల్ ఫితర్ సెలవు దినాలను గడపడానికి స్థానిక మరియు అంతర్జాతీయ పర్యాటకులు పోటెత్తారు. దీంతో గవర్నరేట్‌లోని పర్యాటక మరియు పురావస్తు ప్రదేశాలలో సందడి నెలకొన్నది. విలాయత్ ఆఫ్ ఇబ్రాను పెద్ద ఎత్తున సందర్శకులు సందర్శించారు. అల్ ముదైబి, అల్ ఖబిల్, దిమా, అల్ తైయిన్ మరియు సినావ్లోని విలాయత్‌లు ఈద్‌తో పాటు ఒమానీ కళల గాన కార్యక్రమాలతో పాటు, గుర్రం మరియు ఒంటె రేసింగ్ ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







