దుబాయ్‌లో భారీ వర్షాలు
- April 14, 2024
దుబాయ్: నగరంలోని అనేక ప్రాంతాలలో వర్షాలు పడటంతో దుబాయ్ అంతటా నివాసితులు ఆనందంలో ఉన్నారు. దుబాయ్‌లోని ఐకానిక్ బుర్జ్ ఖలీఫా కింద, డౌన్‌టౌన్ ప్రాంతంలో వర్షాలు పడుతుండగా..డ్యాన్స్ ఫౌంటైన్‌లు వాటి ట్యూన్‌కు అనుగుణంగా అద్భుత ఆవిష్కృతమైంది. స్టార్మ్ సెంటర్ తన సోషల్ ప్లాట్‌ఫారమ్‌లలో ఆ వీడియోను పంచుకుంది.దుబాయ్ మిర్డిఫ్ ప్రాంతంలో వర్షపాతం కనిపించింది.షేక్ జాయెద్ రోడ్, దుబాయ్‌లో భారీ వర్షాల పడుతున్న వీడియోలను వాహనదారులు షేర్ చేశారు. షార్జా, రస్ అల్ ఖైమా, అల్ ఐన్ మరియు ఉమ్ అల్ క్వైన్ వంటి ఇతర ఎమిరేట్‌లలో ఉదయం నుండి వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?