జిదాఫ్స్ మార్కెట్ తరలింపు వేగవంతం
- April 14, 2024
బహ్రెయిన్: కొత్త ప్రదేశంలో జిదాఫ్స్ మార్కెట్‌ను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు వేగంగా ముందుకు సాగుతున్నాయని బహ్రెయిన్ మునిసిపాలిటీల వ్యవహారాలు మరియు వ్యవసాయ మంత్రి వేల్ బిన్ నాసర్ అల్ ముబారక్ తెలిపారు. కొత్త ప్రదేశం సుమారు 4,880 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంటుందని, ఎంపీ మహమూద్ ఫర్దాన్ కు ఈమేరకు సమాచారాన్ని వెల్లడించారు. పాత మార్కెట్ భూమిని త్వరలో వేలం వేయనున్నట్లు మంత్రి వివరించారు. ఈ ప్రాజెక్ట్ లో చేపలు, మాంసం దుకాణాలు, వాణిజ్య దుకాణాలు, కేఫ్‌లు ఉంటాయన్నారు.
తాజా వార్తలు
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?
- 8 రోజుల్లో 28వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!







