కువైట్ ఎయిర్వేస్ విమాన సర్వీసుల మళ్లింపు
- April 14, 2024
కువైట్: ఇరాక్, లెబనాన్ మరియు జోర్డాన్ వంటి షట్‌డౌన్ అనంతరం ఆయా దేశాలకు విమాన సర్వీసులను ఇతర మార్గాలకు మళ్లించినట్లు కువైట్ ఎయిర్వేస్ ప్రకటించింది. ఆ దేశాల్లోని విమానాశ్రయాలు తిరిగి తెరిచినప్పుడు ఆ విమానాలను రీషెడ్యూల్ చేస్తామని ప్రకటనలో కువైట్ ఎయిర్వేస్ పేర్కొంది. ఈ ప్రాంతంలోని భద్రతా పరిస్థితులకు ప్రతిస్పందనగా, ప్రయాణీకుల భద్రతకు సంబంధించిన ఆందోళనతో కొత్త చర్య తీసుకున్నట్లు తెలిపింది. మరింత సమాచారం కోసం కస్టమర్ సర్వీస్ సెంటర్ (171)ని సంప్రదించాలని కోరింది.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?
- 8 రోజుల్లో 28వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- UNRWAకు మద్దతు కొనసాగుతుంది: ఖతార్
- రెసిడెన్సీ చెల్లుబాటుకు ఎక్స్ పాట్ ఐడి కార్డు లింక్..!!







