ఒమన్‌లోని కీలక రహదారి మూసివేత
- April 14, 2024
మస్కట్: వాతావరణ పరిస్థితుల కారణంగా అకాబత్ అల్-అమెరత్ రోడ్లో ట్రాఫిక్‌ను తాత్కాలికంగా నిషేధించారు. "ప్రజా భద్రత కోసం ముందుజాగ్రత్తగా అకాబత్ అల్-అమెరత్ రోడ్ ద్వారా ట్రాఫిక్ కదలికలపై నిషేధం విధించాము. వాహనదారులు దయచేసి ప్రత్యామ్నాయ మార్గాన్ని ఉపయోగించాలి. నిషేధం వెంటనే అమల్లోకి వస్తుంది. వాహనదారుల భద్రతకు ఈ నిర్ణయం తీసుకున్నాము." అని రాయల్ ఒమన్ పోలీస్ (ROP) ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- అమీర్‌పేట్ షాపింగ్ మాల్లో భారీ అగ్నిప్రమాదం..
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఖతార్ ఎమిర్, అమెరికా అధ్యక్షుడి ఫోన్ సంభాషణ
- బహ్రెయిన్ లో మరో భారీ టెర్రర్ నెట్వర్క్ క్రాక్ డౌన్..!!
- స్వదేశానికి వస్తూ అనంతలోకాలకు..పార్థివ దేహం ఇండియాకు తరలించే ప్రయత్నం..!!
- షార్జాలో భారతీయ వ్యక్తి దారుణ హత్య..సోషల్ మీడియా వివాదమే కారణమా?
- ఇండియా, జిబూటీలతో జెడ్డా లింకింగ్..అందుబాటులోకి కొత్త సర్వీస్..!!
- బిగ్ టికెట్ అబుదాబి.. Dh20 మిలియన్స్ గెలుచుకున్న భారతీయ ప్రవాసి..!!
- ఖతార్ లో గోడివా చాక్లెట్ బార్ రీకాల్..!!
- బహ్రెయిన్, కువైట్‌లపై దాడులపై స్పందించిన ఒమన్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..









