పర్యాటకుల కోసం షిర్డీ కొత్త ప్యాకేజీ
- April 16, 2024
షిర్డీ: వేసవి కాలంలో సెలవులను ఎంజాయ్ చేయడానికి చాలా మంది వివిధ ప్రాంతాల్లో పర్యటించడానికి ఆసక్తిని చూపిస్తారు. కొంతమంది ఆధ్యాత్మిక ప్రదేశాలను ఎంచుకుంటే.. మరికొందరు ప్రకృతి అందాలను వీక్షించాలని కోరుకుంటారు. అయితే తక్కువ ధరకే ఆధాత్మిక పర్యటన చేయాలని కోరుకుంటుంటే ఐఆర్సీటీసీ టూరిజం పర్యాటకుల కోసం సరికొత్త ప్యాకేజీలను తీసుకొస్తుంది. విజయవాడ నుంచి షిరిడీ యాత్రను చేయాలనుకునే తెలుగు వారి కోసం తక్కువ ధరలోనే సరికొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ టూర్ మూడు రోజుల పాటు సాగనుంది. సాయి సన్నిధి విజయవాడ పేరుతో రైల్వే శాఖ అందిస్తున్న ఈ షిర్డీ టూర్ లో నాలుగు రోజుల పాటు ఎంజాయ్ చేయాలనుకుంటే https://www.irctctourism.com వెబ్ సైట్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. ఈ రోజు నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ షిర్డీ టూర్ ప్యాకేజీ వివరాలు..
నాలుగు రోజుల పాటు సాగనున్న షిర్డీ టూర్ ప్యాకేజీ వివరాలు:
విజయవాడ నుంచి షిర్డీ కి వెళ్లేందుకు ఐఆర్సీటీసీ టూరిజం సాయి సన్నిధి ఎక్స్ విజయవాడ (SAI SANNIDHI EX VIJAYAWADA) అనే పేరుతో ఈ టూర్ ప్యాకేజీని అందిస్తోంది.
నాలుగు రోజుల పాటు సాగనుంది. ఈ టూర్ ఈ రోజు నుంచి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకుని వచ్చింది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







