ఒమన్ లో 21కి చేరిన మృతుల సంఖ్య
- April 19, 2024
మస్కట్: సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్‌ల ప్రయత్నాల ఫలితంగా మాహౌట్లోని విలాయత్‌లోని అల్-షరైఖా ప్రాంతంలో తప్పిపోయిన మహిళా, విలాయత్ ఆఫ్ సహమ్లో ఒక ఆసియా ప్రవాసుడి మృతదేహాలను గుర్తించినట్లు నేషనల్ కమిటీ ఆఫ్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ పేర్కొంది. "వాతావరణ పరిస్థితుల కారణంగా మొత్తం మరణాల సంఖ్య 21కి పెరిగింది. మరో ఇద్దరు తప్పిపోయిన వ్యక్తుల కోసం శోధనలు ఇంకా కొనసాగుతున్నాయి." అని తెలిపింది.
తాజా వార్తలు
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- Kuwait air defences intercept Iranian missile, drone attacks
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్







